మోర్తాడ్ ఎస్సైగా విక్రమ్ తెలంగాణ On Aug 21, 2024 బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం ఎస్సైగా విక్రమ్ భూపల్లి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రాబోయే పండుగలు అందరం కలిసి మెలిసి జరుపుకోవాలని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. Vikram as Mortad SI Share